వేసవికి అనువుగా కాటన్ డ్రెస్ లే వాడోచ్చుగాని అవి ఫ్యాషన్ గా కూడా ఉండాలి కదా. కిర్క్,బ్రాడల్ ప్రింట్స్ వేసవికి హాటెస్ట్ ట్రెండ్ . ఈ ప్రింట్స్ లో వాట్సప్ లాగా మొదలుపెట్టి సెల్ ఫోన్ ,ఐస్ క్రీమ్ ,సైకిల్స్ ఏదైనా కళ్ళకెదురుగా కనిపించే ప్రతి వస్తువుని దుస్తులుపై ప్రింట్ చేసేస్తున్నారు. చీరెలు,టీషర్ట్ లు ,గౌన్లు,దుపట్టలు,స్కర్ట్లు అన్నింటి మీద ఇదే ప్రింట్స్ .ఎలాంటి అకేషన్ కైనా స్పెషల్ అట్రాక్షన్స్ .లెహంగాకు జతగా ఈప్రింటున్న క్రాప్ టాప్ ఎంచుకొంటే బావుంటుంది. ఈ ప్రింట్స్ లోనే స్లోగన్ లు ,కార్టూన్ లు వచ్చాయి.

Leave a comment