ఒకసారి ఫ్రెండ్స్ తో మాల్ కి వెళ్తే చీజ్ టార్ట్స్ చేస్తున్న వాసన వచ్చింది. అలాంటి రుచి నేను ఇంట్లో ఎన్నో ప్రయోగాలు చేశాను. చాలా బాగా చేయగలగాను  ఈ ఏడాది జూన్ లో లైఫ్ ఆఫ్ పై పేరుతో ఒక బేకింగ్ కంపెనీ స్టార్ట్ చేశాను.బేకింగ్ నుంచి ఆర్డర్లు ప్యాక్ చేయటం వరకు నేనే చేస్తున్న ఇది స్టార్టప్ కదా అంటుంది వరలక్ష్మి శరత్ కుమార్. కొన్నాళ్ళ క్రితం సేవ్ శక్తి పేరుతో ఒక సంస్థ నేను మా అమ్మ కలిసి ప్రారంభించాం కోవిడ్ సమయంలో వెయ్యి వీధి కుక్కలకు రాబిస్ టీకాలు వేయించాము పెడిగ్రీ, రాయల్ కెనిన్  సంస్థల సహకారంతో వాటి కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం అంటోంది  వరలక్ష్మి.

Leave a comment