ప్రతి సారి ప్రతిఅవసరం కోసం బ్యూటీ పర్లర్ లకు వెళ్ళ లేక పోతారు. కొన్ని ఇంట్లో అలవాటు చేసుకోవచ్చు. ఇంట్లో వాక్స్ చేసుకోవడం పెద్ద కష్టం కాదు. ఒకటి రెండు సార్లు ప్రయత్నం చేస్తే ఈజీగా అయ్యే ప్రక్రియ. అయిటే వాక్స్ తర్వాత సున్నితమైన చర్మం గలవారికి హెయిర్ ఫాలికల్స్ ఇరిటేషన్ వుంటుంది. దీని వల్ల ఫాలికల్స్ వాపు ఎరుపు లేదా ఇతర సమస్యలు రావచ్చు. పిగ్మెంటేషన్ వచ్చి వాక్స్ చేసిన ప్రదేశంలో బ్రౌన్ స్పాట్స్ కనిపిస్తాయి. వీటిని అరికట్టేందుకు వాక్సింగ్ కు ముందు, తర్వాత ఐస్ ఫ్యాక్ అప్లయ్ చేయాలి. సమస్య మరీ ఎక్కువైతే మాత్రం డెర్మటాలజిస్టును సంప్రదించాలి.

Leave a comment