ఐస్ క్రీమ్ నాకెంతో ఇష్టం అదే ఐస్ క్రీమ్ టర్కీలో తిన్నా ఇంకా వాంతులయ్యాయి అంటూ తన మొదటి తమిళ సినిమా ఎక్స్ పీరియన్స్ లు చెప్పుతుంది మేఘన ఆకాష్ . నా మొదటి సినిమా షూటింగ్ కోసం నేను, ధనుష్ టర్కీ వెళ్ళాం. రోడ్డుపైన ఏది కనిసిస్తే దానిని రెస్టాండ్ అద్దండి నేచురల్ గా ఉంటుంది మేమూ షూట్ చేస్తూనే ఉంటాం అన్నారు గౌతమ్ మీనన్. ఒక ఐస్ క్రీమ్ బండి కనిపించింది వెరైటీగా కనిపిస్తున్నాయని గ్లీన్ ప్లేవర్ ఐస్ క్రీమ్స్ రెండు తెచ్చాడు ధనుష్ .కెమెరా రోల్ అవుతుంది కదా అని తినేశాం. పైగా ఎంతో బావుందనే ఫీల్ చూపిస్తూ, కానీ ఆ ఐస్ క్రీమ్ ఘోరం కొంత సేపటికి కక్కోటమే పని అంటూ సినిమా అనుభవాలు చెప్పింది మేఘా ఆకాష్.

Leave a comment