పర్యావరణాన్ని విధంగా ప్రేమించే మాయా గణేష్ యూకే లో ఎన్విరాన్‌మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ లో మాస్టర్స్ చేశారు. పిల్లలకు వ్యవసాయం పరిచయం చేస్తే మంచిదని భావించారు. 2018 లో ఒక పాఠశాలలో స్కూల్ గార్డెన్ ప్రారంభించారు. పనులన్నీ విద్యార్థులే చేస్తారక్కడ అక్కడ పండే కూరగాయలు ఆకుకూరలు స్కూల్ కమ్యూనిటీలో అమ్ముతారు. ఒక ఎకరంలో 30 రకాల పంటలు వేసి ఒక్క సాగు ఎలా చేస్తే ఎన్ని రకాల ధాన్యాలు కూరలు ఉత్పత్తి చేయచ్చో పిల్లలు నేర్చుకునేలా చేస్తారు. ఇలా బుజ్జి రైతులను తయారు చేస్తున్నారు మాయ గణేష్.

Leave a comment