Categories
సుగంధ ద్రవ్యాలు భారతీయ వంటకాల తయారీలో భాగంగా ఉంటాయి. వాటిని ఏ విధంగా వాడాలో మెలుకువలు తెలుసుకుంటే ఎక్కువ ప్రయోజనం. దగ్గుగా ఉంటే రెండు గ్రాముల పసుపు ఓ గ్లాస్ వేడిపాలలో కలుపుకొని రెండు సార్లు తాగాలి. పప్పు కూర తాలింపులో పసుపు కలపాల టి లో, గ్రీన్ టి లో అల్లం వేసి తాయారు చేస్తే రుచిగా మాత్రమే కాదు ,అపుడు రెస్పిరేటర్ ట్రాక్స్ క్లియర్ గా ఉంటుంది పాలు లేదా టి లో చెక్కర కు బదులు దాల్చిన్ చెక్క పొడి కలుపుకోవచ్చు రుచి,ప్రయోజనం రెండు దక్కుతాయి.మెంతి పిండి కూరలో పప్పులు , పరోటాల పిండిలో ,ఇంకా మిగతా వంటల్లో వాడితే డయాబెటిస్ గలవారికి ప్రయోజనం ఇస్తుంది.