మిరాడార్ లైఫ్ ఫర్నిచర్ రూపొందిస్తుంది ప్రీతా దత్త ఇది బెంగుళూరులో ఉంది. వాడేసిన చక్క, లినెన్, జనపనార, గుర్రపుడెక్క, ఎర్ర మట్టి రాగి ఉపయోగించి మంచాలు, సోఫాలు, కుర్చీలు, బెంచీలు తయారుచేసింది. అస్సాం మణిపూర్ మేఘాలయ పశ్చిమ బెంగాల్ కళాకారులు సరికొత్తగా రూపొందిస్తున్నారు ఫర్నిచర్ అనేది జీవనశైలి ఆలోచనా విధానాలకు అద్దం పడుతోంది. అందమైన ఊహకు రూపం కూడా.జపాన్ లో ప్రసిద్ధి చెందిన వాచీ సాబీ విధానానికి మిరాడార్ లైఫ్ కు చాలా పోలికలున్నాయి. అసంపూర్ణంగా ఉన్నదాన్లోనూ అందాన్ని చూడండి అంటుంది. వాచీ సాబీ విధానం ను తయారీ లు కూడా అవే అంటోంది ప్రీతా దత్త సామాజిక మాధ్యమాల ద్వారా అమ్మకాలు సాగిస్తోంది ప్రీతా దత్త.