ఎనిమిదేళ్ల Licypriya Kangujam మణిపూర్ కు చెందిన యాక్టివిస్ట్. బెంగళూరు ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకుంటుంది. వాతావరణ పరిరక్షణ పైన ఇప్పటికే కొన్ని అంతర్జాతీయ ప్రసంగాలు  చేసింది.డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ చిల్డ్రన్స్ అవార్డ్, వరల్డ్ చిల్డ్రన్స్ పీస్ ప్రైజ్  ,రైజింగ్ స్టార్ ఆఫ్ ఎక్స్ డే  నెట్వర్క్ వంటి అవార్డులు సంపాదించింది సుకీఫు అంటే సర్వైవర్ కిట్ ఫర్ ది ఫ్యూచర్ అనే కిట్ తయారు చేసింది శరీరంలోకి స్వచ్ఛమైన గాలిని పంపే సాధనం అది. ఇప్పుడు పరీక్షలు జెఇఇ మెయిన్స్ గేట్ వంటి ప్రవేశ పరీక్షలు పెడితే పరీక్షలు రాసే వాళ్ళు లక్షల్లో ఉంటారు కదా,వాళ్లకు కరోనా వస్తే పరిస్థితి ఏమిటని అడుగుతోంది ప్రభుత్వాన్ని నిలదీస్తోందీ ఉద్యమకారిణి .

Leave a comment