అత్తారింటికి దారేదీ, బ్రహ్మోత్సవం వంటి సినిమాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను తెచ్చుకుంది నటి ప్రణీత. రెండో హీరోయిన్ గానే అయిన ప్రత్యేక తెచ్చుకుంది నటి ప్రణీత. రెండో హీరోయిన్ గానే అయినా పెద్ద నటులందరి సరసనా నటించింది. తమిళ కన్నడ చిత్రాల్లో నటిస్తుంది. కన్నడ అమ్మాయి అయినా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రణీత సినిమాలు ఎంచుకోవడం లోనే కాదు వచ్చిన ఆదాయం చక్కగా బిజినెస్లో పెట్టుబడి పెట్టేసి బిజినెస్ విమెన్ అనిపించుకుంది. బెంగుళురు లోని బూట్ లెగ్గర్ హోటల్ లో పార్టనర్ అయింది. హోటల్ రంగంలో అడుగు పెట్టి పెట్టుబడి పట్టేసి సరిపెట్టాకా దాని నిర్వహణలో పాలు పంచుకుంటుంది. ఇంతటితో కాదట త్వరలో చిత్రా నిర్మాణరంగంలో అడుగు పెడుతుందిట. ఇవ్వాల్టి అమ్మాయిలు వట్టినే అందానికే ప్రాముఖ్యత ఇవ్వడం తో సరిపుచ్చుకోరు. అన్ని రంగాల్లో తమ తెలివి తేటలతో ప్రకాసించాలనుకోంటారు. ప్రణీత అలంటి అమ్మాయే. ఆదాయం కోసం కాదు. కొత్తగా ఏదైనా ప్రయత్నించాలనుకొంటు నవ్వేస్తుంది ఎవరైనా ఎందుకు బిజినెస్లు అంటే.

Leave a comment