ఎండ వేడికి చర్మం కరిగిపోతూ ఉంటుంది. చర్మం అందంగా ఆరోగ్యంగా ఉండాలంటే కలబంద చక్కని సౌందర్య సాధనంగా ఉపయోగపడుతుంది. అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ కలబంద చక్కని మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. ముఖం పైన కలబంద గుజ్జు రుద్దితే చర్మం బిగుతుగా ఉంటుంది. నల్ల మచ్చలు తగ్గిపోతాయి బాదం నూనె, అరటిపండు, అలోవెరా జెల్ ఫేస్ ప్యాక్ వేసుకుంటే చర్మానికి తేమ అందుతుంది. దీనితో చర్మం మృదువుగా మారి పోతుంది. చర్మ రక్షణకు  అలోవెరా ప్యాక్ అద్భుతమైన చికిత్స వంటివి తేనె, పసుపు పాలు అలోవెరా కలిపి ప్యాక్ వేసుకుంటే చర్మానికి ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

Leave a comment