Categories
ప్రయాణాల్లో ఫోన్స్, ఐపాడ్స్ ఎక్కువ అవసరం అవ్వుతున్నాయి. ఎక్కేడున్నా కుటుంబ సభ్యులతో, సోషల్ మీడియాలో టచ్ లో వుండే యువత ఫోన్ చార్జింగ్ కోసం పవర్ బ్యాంక్ వెంట తీసుకుపోవడం ఈ మధ్య సర్వ సాధారనం అయిపోయింది. అమ్మాయిలు ఇష్టపడేలా ఇప్పుడు పవర్ బ్యాంకులు చిన్న సైజు అద్దాల్లా వస్తున్నాయి. పర్ల్ కాంపాక్డ్ మిర్రర పవర్ బ్యాంక్ పేరుతో రకరకాల అద్దాలు ఆకర్షణీయమైన రంగుల్లో ఆన్ లైన్ వెబ్ సైట్లలో దొరుకుతున్నాయి. ఇవి గిఫ్ట్ లు గా ఇచ్చేదుకు కుడా చక్కగా వున్నాయి పైగా ఉపయోగం కుడా.