ఎదో కొత్తదనం లేకపోతే ఎవ్వరికీ నచ్చదు . అందుకే గాల్లో కచేరీ మొదలు పెట్టారు ఫ్యాన్స్ కు చెందిన కచేరి బ్యాండ్ ” హౌలే డాన్స్ ‘వీళ్ళు అందరిలాగా నేలపైన ఏర్పాటు చేసిన వేదికల పైన కచేరి చేయరు . అంతెత్తున గాలిలో కట్టిన తాళ్ళు పై నిలబడి సంగీతాన్ని వినిపిస్తారు . ఈ సంగీతాన్ని ఆస్వాదించటం కన్నా గాలిలో వీళ్ళు చేసే ఫీట్లు చూసేందుకే ఎక్కువ మంది వస్తారు . 4,593 అడుగుల ఎత్తున కట్టిన తాళ్ళపై కూర్చుని నించుని,వీళ్ళు చేసే కచేరీ కి వీరాభిమానులున్నారు . వీళ్ళ ప్రోగ్రామ్ కు టికెట్స్ హాట్ కేక్స్ లా అమ్ముడు పోతాయిట .

Leave a comment