ఎవరినీ కనీళ్ళు పెట్టుకుంటుంటే మనస్సు గాయపడి పోతుంది. ఎదవద్దని పడే పడే చెప్పి వాళ్ళను రిలాక్స్ అయ్యేలా చేసేందుకు నానా తంటాలు పడతాం కానీ పరిశోధకులు ఏడిస్తే మంచిదే అంటున్నారు. బాధగా వున్నప్పుడు ఏడిస్తే సానుకూల ఫలితాలు వస్తాయంటున్నాఉ అద్యాయినాలు. ఏడవడం వల్ల శరీరకా మానసిక ఆరోగ్యాలు రెండు దక్కుతాయంటున్నారు పరిశోధకులు. కనుగుడ్లు, కంటి రెప్పలకు కనీళ్ళు లేకుండా యాంటీ బాక్టీరియాల్, యాంటీ వైరల్ గా పని చేస్తాయింటున్నారు పరిశోధకులు. ఏడిస్తే మనస్సు లో భారం దిగి పోయి మనస్సు ప్రశాంతంగా ఉంటుందంటున్నారు. భావోద్వేగల వత్తిడి తగ్గిపోతుంది. ఇలా చెప్పారు కదా అని అస్తమానం ఏడిస్తే లేని పొన్ని చిరాకులోస్తాయి చూసుకోండి అంటున్నారు. కష్టంలో ఉంటేనే ఏడిస్తే మంచిదని పరిశోధనా ఫలితాలు చెప్పుతున్నాయి.
Categories