Categories
రోజుకో సారి టీ తాగే అలవాటుతో గ్ల కోమ నుంచి తప్పించు కోవచ్చని అధ్యయనాలు చెప్తున్నాయి. ఇటీవల పదివేల మంది ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టైల్ పైన అద్యయనం చేసిన అనంతరం ఈ రిపోర్ట్ వెల్లడించారు. టీ తాగటం వల్ల ఖచ్చితంగా అది గ్ల కోమ కు ఔషధం అని చెప్పలేము కానీ, టీ లో ఉండే యాంటీ ఆక్సిడేoట్లు , యాంటీ ఇంఫ్లమేటివ్, న్యూరో ప్రాటికైన్ రాయనాలు కంటి చూపును కాపాడతాయని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. కంటి చూపు మెరుగ్గా ఉండటం, అనారోగ్య లక్షణాలు నెమ్మదిగా దూరం కావటం గమనించామని చెపుతున్నారు పరిశోధకులు.