సంక్షోభ సమయాన్ని ఉమ్మడిగా ఎదుర్కొందాం కాసేపు మన ఈగో పక్కన పెడదాం.  వైద్యులు, వైరాలజిస్ట్ ల సలహాతో కరోనా ను  కట్టడి చేద్దామని పిలుపునిచ్చారు ఐస్ ల్యాండ్ ప్రధాని కార్టిన్ జాకోబ్స్డాట్టిర్ యూరప్ లో అన్ని దేశాల కంటే అతి తక్కువ కరోనా మరణాలు రేట్ ను నమోదు చేసుకుంది ఐస్ ల్యాండ్. వేగవంతంగా కరోనా పరీక్షలు చేయడం కోసం డి కోడ్ జెనిటిక్స్ అనే బయో  ఫార్మా కంపెనీ లు  మార్చిలోనే టై ఆఫ్ పెట్టుకోంది అక్కడ ప్రభుత్వం అలాగే కాంట్రాక్ట్ టెస్టింగ్ యాప్ ను అందుబాటులోకి తెచ్చారు దాని ఆధారంగా వైరస్ కదలికలు కనిపెట్టారు. లాక్ డౌన్ సమయంలో మా దేశ ప్రజలు ఎంతో క్రమశిక్షణతో వ్యవహరించారు అందుకే చాలా తొందరగా కరోనా నుంచి బయట పడ్డాను అంటారు కార్టిన్.

Leave a comment