కంటికి కాటుక ఎంతో అందం ఇస్తుంది అయితే చెమటకు ఈ కాజల్ జారిపోతూ మొహం అంటా నలుపు పులుము కొ వచ్చు ఇలా జారకుండా ఇన్నర్ ల్యాష్ లైన్ కు కాజల్ అప్లయ్ చేసి ట్రాన్పరెంట్ షెడర్ లేదా ఫౌండేషన్ పౌడర్ కాళ్ళకింద అప్లయ్ చేయాలి. సరిగ్గా బ్లెండ్ అయిండో లేదో సారి చూసుకుని తిరిగి కాజల్ టచప్ ఇవ్వాలి. దీని వల్ల కంటి కింద భాగం ఆయిలీ గా లేదా మాయిస్చగా వుండదు. అవసర అయినంత మేరకే టచ్ చేయాలి. లోయర్ ల్యాషెస్ కిందుగా కొద్దిగా ఐ షాడో బ్లెండ్ చేయడం కుడా మంచిదే. ల్యాష్ లైన్ కాజల్ అప్లయ్ చేసాక ఇలా చేస్తే సరిగా సెట్ అవ్వుతుంది. పూర్తి స్ధాయి ఎఫెక్ట్ ఎలాంటి బ్రష్ వాడాలన్నా దాని పై ఆధార పది వుంటుంది. చిన్ని యాంగిల్డ్ బ్రష్ క్లీన్ నీట్ లైన్ ఇస్తుంది.

Leave a comment