ఈ సమయంలో ఫేస్ మాస్కలు ధరించడం తప్పనిసరి అయితే శుభ్ర పరిచే విధానంలో శ్రద్ధ తీసుకోవాలి . వస్త్రం తో తయారైన మాస్క్ వాడుతూ ఉంటే ప్రతి రోజు దాన్ని వేడినీళ్ళలో వేసి శుభ్రంగా ఉతికి ఎండలో ఆరవేయాలి .ఒక వేళ ఎన్ -95 మాస్క్ వాడుతూ ఉంటే దాన్ని ఉతకరాదు .ఉతికితే నీటివల్ల దాని లోపలి వడపోత లేయర్ల లోని ఎలక్ట్రో స్టాటిక్ ఛార్జ్ తొలిగిపోతుంది .ఫలితంగా మాస్క్ ప్రభావం తగ్గిపోతుంది మాస్కలు మైక్రో వేవ్ లో డైరెక్ట్ గా స్టెరిలైజ్ చేయరాదు .ప్లాస్టిక్ బ్యాగ్ లో ఉంచి మైక్రోవేవ్ ఒవేన్ లో స్టెరిలైజ్ చేయాలి చెప్పే వార్తలు నకిలీవే .అలా పెడితే ప్లాస్టిక్ కవర్ కరిగి మాస్క్ పనికి రాకుండా పోతుంది .

Leave a comment