కేరళలో ప్రత్యేకంగా తయారయ్యే  ధోర్ ధు నేత తువ్వాళ్ళు ,దుస్తులు ఎంతో మృదువైనవి అంటారు . అమెరికా ,యూరప్ దేశాల్లో బీచ్ టవల్స్ గా ఈ కేరళ థోర్ ధు లనే వాడతారు . పిల్లలకు పక్కవేసేందుకు కప్పేందుకు ఈ మృదువైన వస్త్రశ్రేణి ఎంతో బావుంటుంది . ఇంత తేలికైన ఈ థోర్ ధు నేతతో తయారైన దుస్తులు కూడా మార్కెట్ లోకి వస్తున్నాయి . కేరళకే సొంతమైన ఈ మెటీరియల్ ఇప్పుడు ఆన్ లైన్ లో తేలికగా ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు . గతంలో బెర్లిన్ ఫ్యాషన్ వాక్ లో ర్యాo ప్ పైన మోడళ్ళు కూడా ఈ నేత వస్త్రాలు ప్రదర్శించారు .

Leave a comment