30 కి పైగా భారతీయ భాషల్లో విడుదల చేసిన సుడల్ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో వచ్చింది. అందులో నేను చేసిన లక్ష్మి పాత్ర నాకు విపరీతమైన ఆదరణ ఇచ్చింది అంటోంది నివేదితా సతీష్. గుంటూరు లో పుట్టి చెన్నై లో పెరిగిన నివేదిత కుటుంబం రేసింగ్ కార్ల బిజినెస్ లో ఉన్నారు. తమిళ తెరపై విజయవంతమైన చిత్రాలలో నటించిన నివేదితా సతీష్ వెబ్ సిరీస్ లోకి వచ్చింది. విభిన్నమైన పాత్రల్లో భిన్నమైన దర్శకులతో నటులతో నటించాలనే కోరిక తో పైగా ఈ అమ్మాయి ఏదైనా చేయగలదు అనిపించుకోవాలని ఆశ తోనే ఇటు వెబ్ సిరీస్, సినిమాలు అన్ని చేస్తున్నాను అంటుంది నివేదితా సతీష్.

Leave a comment