పొడి చర్మంతో ఇబ్బందులు శీతాకాలంలో ఎక్కువైపోతాయి. ఖరీదైన క్రీములు లోషన్ల కంటే కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే ముందుగా సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి. పొడి చర్మాన్ని బాగుచేయటంలో నెయ్యి ది ప్రధాన పాత్ర. స్నానానికి ముందు స్వచ్ఛమైన నెయ్యిని ముఖం శరీరం పైన గుండ్రంగా తిప్పుతూ మసాజ్ చేస్తే చర్మం లోకి నెయ్యి ఇంకుతుంది. చర్మలో తేమ వస్తుంది. పాలను బాగా మరిగించి అంటే కప్పు పాలు మరిగిస్తే రెండు స్పూన్ ల క్రీమ్ అయ్యేదాకా ఆ పాల క్రీమ్ పొడి చర్మానికి మంచి మందు. అలాగే కొబ్బరి నూనె చాలా పవర్ ఫుల్ గా పనిచేస్తుంది. పొడి చర్మం పైన కొబ్బరి నూనె రాస్తుండగానే ఇంకిపోతుంది. చర్మం మెత్తగా అయిపోతుంది. చర్మానికి సహజమైన తేమను అందించటంలో డనియూకి మించిందిలేదు. అలాగే పాలు తేనె పసుపు సెనగపిండి కలిపి ప్యాక్ వేసినా ప్రయోజనమే. అలాగే పెరుగులో స్పూన్ పంచదార కాస్త తేనె కలిపి మాస్క్ వేసుకున్నా మంచిదే. ఈ ఇంటి చిట్కాలు చర్మానికి నిస్సందేహంగా మంచి పోషణ ఇస్తాయి.
Categories
Soyagam

ఖరీదైన క్రీముల్ని మించిన చిట్కాలు

Leave a comment