Categories
ఒత్తుగా, చిక్కగా వుండే శిరోజాల కోసం మాడును మాయిశ్చురైజ్ చేయాలి. ఇందుకోసం ఖరీదైన హెయిర్ సప్లిమెంట్స్ కంటే కొబ్బరి నూనె మంచి మాయిశ్చురైజర్ గా పని చేస్తుంది. మాడుకు మసాజ్ చేయడం, ఆరోగ్యవంతమిన జీవన శైలి ఫిష్ ఆయిల్స్ గల ఆరోగ్య పూరితమైన డైట్ తీసుకోవడం వల్ల సశిరోజాలు శీఘ్రంగా పెరుగుతాయి కఠిన కలరెంట్స్ పై పరిమితం అవసరం. ఇవి ఎక్కువగా ఉపయోగిస్తే సిరోజాలు బలహీనపది తెగిపోతాయి. అమ్మోనియా వున్న కాలర్ కు ప్రధాన్యత ఇవ్వాలి. జుట్టు రాలడం అన్నది వాతావరణం, నీరు మార్చినప్పుడు కుడా సడెన్ గా సమస్య మొదలవ్వొచ్చు. హెయిర్ సప్లిమెంట్స్ లో బయోటిన్ ప్రధాన పదార్ధం. ఏ విధమైన సప్లిమెంట్లు సొంతంగా వాడవద్దు.