రోజులో ఐదు, పది నిమిషాలు మెడిటేషన్ కు కేటాయించిన ఆ కొద్ది సమయం లెక్కలేనంత మేలు చేస్తుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. శ్వాశ పైన పరిశీలనపైన ద్యాసను నిలిపితే అది పోశ్చర్ ను, మూడ్ ను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవచ్చు. ప్రతి రోజు సమయం పెంచుకొంటు పోవచ్చు. సన్నగా  వినిపిస్తున్న సంగీతం ద్వారా తరంగాలు శక్తిని నిరంతరం అందుకోవచ్చు. ఈ తేలికైన శాబ్దాలు వాటి ఫ్రేక్వెన్సీ, టెంపో, రిధమ్ ల పైన ఆధారపడి శారీరక మానసిక వ్యవస్థను నేమ్మదింపజేసి రిలాక్స్ చేస్తాయి. ఊపిరి పీలుస్తూ కణాల్లోకి  స్వచ్చమైన శక్తి వస్తున్నట్లు, కణాలకు ఆక్సిజనేట్ చేస్తున్నట్లు భావిస్తూ శ్వాస తీసుకోవాలి. మెడిటేషన్ ఒక అలవాటుగా మారిస్తే ఒత్తిడి తగ్గి స్వాంతన లభిస్తుంది.

Leave a comment