వంటికి హత్తుకున్నట్లు ఫిట్ గా అలలు లా కదిలే ఫ్లెయిర్స్ తో ఫిట్ ప్లెయిర్ డ్రెస్ లు అమ్మాయిలకు ఇవ్వాళ్టి ఫ్యాషన్.కాస్త పొట్టిగా ఉండే ఈ డ్రెస్ లకు హై హిల్స్ పొడవుగా ఉండే డ్రెస్ లకు ఫ్లాట్స్ వేసుకుంటే బావుంటాయి.ఇవి ఇంతే పొడవు పొట్టి ఉండాలని కొలతలుండవు.మోకాళ్ల వరకు మొదలుకుని పాదాలవరకు ఉండేలా ఎవరికి ఇష్టమైన కొలతలు వాళ్లు డ్రెస్ లు ఎంచుకోవచ్చూ. వీటికి స్లీవ్ లెస్,షార్ట్ ,లాంగ్ హ్యాండ్స్ ఏవైనా బావుంటాయి. ఇవి ధరించే వేడుకలను వేళలను బట్టి రంగులు నిర్ణయించుకుంటే చక్కగా ఉంటాయి.

Leave a comment