Categories
Wahrevaa

కొవ్వు తగ్గించ గలిగే సిట్రస్ ఫ్రూట్స్.

శరీర సౌష్టవం కోసం వ్యాయామాలు డైటింగ్ లు చేసే క్రమంలో, ట్రయినర్లు చాలా మంచి సలహాలు ఇస్తున్నారు. తినే పదార్ధాలను తీసుకుంటే కలిగే దుష్ఫరినామాల నుంచి పుల్లగా తియ్యగా వుండే పండ్లు పరి రక్షిస్తాయంటారు. క్రమం తప్పకుండా ద్రాక్ష పండు తింటే క్యాలరీల మోతాదు అత్యధికంగా వుండే ప్రభావాన్ని రివర్స్ చేయగలవు బరువు తగ్గాలంటే ఇదే దారి. వీటిలో వుండే విటమిన్ ఎ,సి లు రోగ నిరోధక శక్తి ని పెంపొందిస్తాయి. ఇలాంటి ప్రభావమే వుండే కమలా, నారింజ వంటి ఇతర సిట్రస్ ఫ్రుట్స్ నుంచి కుడా దొరుకుతుంది కనుక ప్రతి మీల లోను ఎదో ఒక పండు భాగంగా వుండాలి.

Leave a comment