Categories
టీనేజర్లని పెంచటం తల్లులకి ఎప్పుడు సవాలే చిల్డ్రన్స్ కౌన్సిలర్స్ పిల్లలకు నచ్చేలా ఏదైనా చెప్పాలి. అంటే వాళ్ళని నియంత్రిస్తున్నట్లు,లేదా ఆజ్ఞాపిస్తునట్లు చెప్పమన్నారు . వాళ్ళను సుతిమెత్తగా లాలిస్తునే మాట్లడాలని ఎన్నో అధ్యయనాలు రుజువు చేసినట్లు చెపుతున్నారు ఎదిగే వయసులో పిల్లలు టీనేజ్ లోకిరాగానే తమకితాము పెద్దవాళ్ళు అయినట్లు భావిస్తారని ,తల్లితండ్రులు వాళ్ళని తనతో సమానమైన వాళ్ళుగా చూడాలని చెబుతున్నారు,14,15 ఏళ్ళున్న వాళ్ళతో తల్లి ఏంతో నెమ్మదిగా పసి పిల్లలను లాలించే గొంతుతోనే కన్విన్స్ అయ్యేలాగా ఈవిషయాన్ని అయినా చెప్పి వోప్పించాలి అంటున్నారు.