Categories
పెదవులు పగిలితే లిప్ స్క్రాబ తో రుద్దితే మృదువుగా అందంగా అయిపోతాయి. ఈ లిప్ స్క్రబ్ ఇంట్లో తయ్యారు చూసుకోవచ్చు. ఒక టీ స్పూన్ గ్రాన్యులేటెడ్ చక్కర రెండు చంచాలు పింక్ రోజ్, వెనీలా ఆల్మండ్, తేనె, చాక్లెట్ దాల్చిన చెక్క పొడి అయినా వాడుకోవచ్చు. పావు టీ స్పూన్ ఆలివ్ లేదా కొబ్బరి నూనె . బౌల్ లో ఈ పదార్ధాలు కలుపుకుని అంటే ఎసెన్స్, దాల్చినచెక్క పొడి, గాన్యులేటెడ్ చక్కెర ఈ మూడు కలిపి, స్పూన్ వెనక్కు తిప్పి దాన్లో చక్కెరను తేలికగా చిదిమి పొడి చేయాలి. అంతా ఈ మిశ్రమాన్ని చిన్ని కంటైనర్ లో దాచుకుని ఫ్రిజ్ లో పట్టుకోవచ్చు. దీన్ని కొంచెం వేలితో తీసుకుని పెదవులపై రుద్దినా ఫలితాలుంటాయి. రక్తం సరఫరా అవుతుంది. కోలాజెన్ ఉత్పత్తి అవుతుంది. చర్మం బిగుతుగా చక్కగా వుంటుంది.