మేకప్ సామాగ్రి రూపం మారిపోతుంది. హ్యాండ్ బ్యాగ్ లో పడేసుకొనేందుకు వీలుగా ఫౌండేషన్, లిప్ స్టిక్, కన్సీలర్, ఐ లైనర్,హై లైటర్ పెన్నులు వచ్చాయి. సీసాలు ట్యూబ్ లకు బదులుగా పెన్నులు గా మార్కెట్లో సందడి చేస్తున్నాయి. 4-1 మేకప్ పెన్నులో రెండు బటన్స్ కనుబొమ్మలు దిద్దుకునేందుకు ఉపయోగిస్తేనే మరో రెండు బటన్లు లిప్ లైనర్ ఐ లైనర్ గా వాడుకోవచ్చు.లిప్ స్టిక్ పెన్ లో ఓవైపు రంగు మరో వైపు లిప్ లైనర్ వస్తుంది.ఐబ్రో టాటూ పెన్ తో కనుబొమ్మల అయినా ఒక ఆకృతి గిస్తే ఇంక్ వెంట్రుకల్లా పడి ఐబ్రోస్ ఒత్తుగా ఉంటాయి రంగు చాలాసేపు నిలిచి ఉంటుంది.

Leave a comment