శ్రీ గంగ భ్రమరాంబ సమేతుడైన మల్లేశ్వర స్వామిని పూజించి ఈ
కార్తీక మాసంలో అనుగ్రహం పొందడం ఎంతో అదృష్టం కదా!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లాకి సమీపంలో ఈ స్వామి సాంబశివుడిగా కూడా కనిపిస్తాడు.నూతన వధూవరులు ముందుగా ఈ క్షేత్రానికి వచ్చి వినాయకుడు, సుబ్రహ్మణ్యంల ఆశీస్సులు అందుకొని తరువాత మల్లేశ్వర స్వామి వారి సన్నిధిలో పూజలు చేసి ముక్తి పొందుతారు.సంతానం కలగటానికి ఈ స్వామినిత్య దర్శనం చేసుకోవాల్సిందే!!
ఈ క్షేత్రం లో యఙ్ఞబావి ఉన్నది.భరద్వాజ మహర్షి సంకల్పంతో ఇక్కడ  దేవర్షులు పుణ్య నదుల నీరుతో ఈ యఙ్ఞబావి పవిత్రత విశిష్టమైనది అని భక్తుల నమ్మకం.
నిత్య ప్రసాదం: కొబ్బరి,రుద్రాభిషేకం,పండ్లు

  -తోలేటి వెంకట శిరీష

Leave a comment