నీహారికా , నీ అనుమానం కన్ఫ్యూజన్ నీ వయసులో వాళ్లకు అందరికీ సహజంగా వచ్చేదే. ఎంతమందితో స్నేహం చేయాలి , మిగతా వాళ్ళతో ఎలా మెలగాలి. కాలేజీ దాటి పై చదువుకు వెళ్ళబోతూ ఒక కార్పొరేట్ ప్లేస్ లోకి వెళ్ళబోతూ ఎంతమందితో స్నేహం ఎవ్వళ్లని వదిలేయటం అని కరెక్టే. స్నేహం వేరు పరిచయం వేరు కదా నీ చిన్నప్పటి పాఠశాల స్నేహితులతో ఇప్పుడు ఎలా ఉంటావు నీ కాలేజీ మేట్స్ తో ఎలా ఉంటావు చూసుకో. నీ గురించి బాగా తెలిసిన వాళ్ళు నీకు నైతికంగా మద్దతు ఇచ్చే వాళ్ళు ఎవరు నీ మనసుకి తెలిసి పోతారు. నీతో ఆత్మీయంగా ఎవ్వళ్ళు ఎలా వుంటున్నారు చూసుకో. వాళ్ళు స్నేహితులు. మిగతా వాళ్ళు కేవలం పరిచయస్తులు గానే మిగిలిపోతారు. ఎవరికైనా అంటే మనకిష్టమైన వారితో మన అనుభవాలు అనుభూతులు పంచుకుంటాం. వాళ్ళ పుట్టిన రోజులు ముఖ్యమైన రోజులు గుర్తుంచుకుని వాలా కోసం ఆ రోజు కేటాయిస్తాం. ఆలా అని కాలేజీ లో అందరితో స్నేహంగా ప్రతి నిముషం మాట్లాడుతూ ఉండిపోము కదా. నువ్వు పెద్దయి ఉద్యోగం చేసినా ఇంతే నెన్నొక్కదాన్నే ఉంటా అని ఆలా ఉంది పోవు అలాగని ఆఫిస్ లో అందరితోనూ స్నేహం చేయలేవు. కానీ అందరితో స్నేహంగా మెలగగలం పలకరించగలం. ఆప్యాయత చూపించగలం. స్నేహం అంటే మనసుకి నచ్చిన ఒకళ్ళు ఇద్దరితోనే . వాళ్ళు సన్నిహితులు. మన కోసం ప్రేమించేవాళ్ళు. కానీ ప్రపంచంలో అందరితో మనం స్నేహపూర్వక దరహాసం తో మాత్రం ప్రవర్తిస్తాం . ఒక చిన్న గీత వఉంటుంది సుమా !!
Categories
Nemalika

మానసికంగా దగ్గరయ్యేది ఒక్కళ్ళే

Leave a comment