Categories

ధరించే చీరెలు కూడా మనస్థత్వాని గురించి చెపుతాయి అంటున్నారు ఎక్సపర్ట్స్. ముదురు రంగు చీరెలు ఇష్టపడేవాళ్ళు అగ్రిసివ్ గా ఉంటారంటారు. తేలిక పాటు చీరెలు ధరించే వాళ్ళు ప్రశాంతత తో,అచ్చం ప్రకృతి లాగా ఉంటారట ముఖ్యంగా తల్లిని చీరెలు ఇష్టపడే వాళ్ళు మనసులో మాలిన్యం లేకుండా ఉంటారు. నలుపు రంగు చీరెలు కొంత విషాధ భావనకి సంకేతం,అలాగే ఎర్రని ఎరుపు ధైర్యం గల వాళ్ళు మాత్రమే ఇష్టపడుతారు. డార్క్ ఎల్లో,గ్రీన్,వివిధరకాలైన ఎరువు ఛాయను దగ్గరగా ఉండే వర్ణాలో ఆత్మవిశ్వానికి సూచనగా చెపుతున్నారు.