రోజంతా హుషారుగా తిరిగేవాని ఎనర్జీ తో వుండాలంటే త్వరగా జీర్ణమైపోయే కార్బోహైడ్రేట్స్ పదార్దాల స్థానంలో పూర్తి స్థాయి ధాన్యాలు కంద,చిలకడ దుంప వంటివి తీసుకుంటే రోజు మొత్తం శక్తి నిరంతరాయంగా అందుతూనే ఉంటుంది. త్వరగ జీర్ణం ఆయె చెక్కరలో వైట్ బ్రెడ్ వంటివి,బ్లడ్ షుగర్ స్థాయిలు పెంచి ఇన్సులిన్ స్పందనను పెంచుతాయి. వీటిని వర్కవుట్స్ చేసిన తర్వాత ఆహారం తో తీసుకుంటే తరిగి పోయిన ఇంధన నిల్వలను శరీరం కొవ్వు నిల్వల నుంచి కాకుండా ఈ అదనపు కార్బోహైడ్రేట్స్ ద్వారా గ్రహిస్తుంది.

Leave a comment