వర్షాకాలంలో వచ్చే జలుబు దగ్గు లు ఇతర ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండాలంటే ఔషధగుణాలున్న డ్రింక్స్ తయారు చేసుకోమంటున్నారు ఎక్స్పర్ట్స్.ఇందుకు కావలసిన పదార్థాలు అల్లం నల్ల యాలుకలు ఒక పచ్చ యాలుకలు 2, నల్లమిరియాలు 8, దాల్చిన చెక్క ముక్క ఒకటి లవంగాలు 5, తులసి ఆకులు 8 బిర్యాని ఆకు 1 టేబుల్ స్పూన్ నల్ల ఉప్పు నిమ్మరసం తీసుకోవాలి.అల్లం యాలుకలు మిరియాలు లవంగాలు దాల్చినచెక్క మొత్తం మెత్తగా నూరి మరుగుతున్న నీళ్లలో వేయాలి.బాగా మరిగాక వడపోసి నిమ్మరసం తేనె కలిపితే ఇమ్యూనిటీ డ్రింక్ రెడీ ప్రతిరోజు తీసుకుంటే ఎంతో ఆరోగ్యం.

Leave a comment