Categories
అనవసరమైన ఆపార్ధాలు చేసుకొంటారు సినిమా హీరోయిన్లను. మావైపు నుంచి ఆలోచించండి ఎంత మంది కళ్ళు మామీద ఉంటాయి. ఎంత కష్టం ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండటం అంటుంది పరిణితి ఛోప్రా. సాదారణంగా హీరోయిన్లుకు బోలేడంతా కోపమని ,విపరీతమైన యాటిట్యూడ్ తో ఉంటారని మమ్మల్ని హ్యండిల్ చేయటం కష్టమని అంటారు కానీ నిజానికి మేము అందరూ అమ్మాయిల్లాగే ఉంటాం. సినిమాల్లో యాక్ట్ చేస్తాం కనక కుతుహలం కొద్దీ,కాస్త ఇబ్బంది పెడతారు. కానీ మా సమస్యలు ఎన్ననీ? ఎంత సహనం కావాలి ఇక్కడ నిలదోక్కుకోవాలంటే అంటుంది పరిణితి చోప్రా.