Categories
కుటుంబం ప్రేమ సంబంధాల్లో విభేదాలు తలెత్తి విడిపోవాల్సి వస్తే ఆ బాధ స్త్రీల కంటే పురుషుల్లోనే ఎక్కువ అంటున్నాయి అధ్యయనాలు. లాంకాస్టర్ యూనివర్సిటీ నిపుణులు చేసిన అధ్యయనంలో ఈ విడిపోవటం, స్త్రీల కంటే పురుషులనే బాధించాయని ఆన్ లైన్ కౌన్సిలింగ్ సెంటర్లలో తీసుకున్న డేటా చెపుతోంది. విడిపోవటం వల్ల తామెంత బాధ పడుతున్నామొ చెప్పుకోని ఏడ్చిన పురుషులే ఎక్కువ అని చెబుతున్నారు. భావోద్వేగాలు ఆడవాళ్ళకున్నట్లే మగవాళ్ళకి ఉంటాయని, ఇంకా చెప్పాలంటే మరి కాస్త పురుషుల్లోనే ఎక్కువ అని వాళ్ళు సున్నితమైన మనస్సు కలవాళ్ళనీ చెబుతోంది అధ్యయనం.
ReplyForward
|