సామజిక దూరం పాటించటం,ఫేస్ మాస్క్ ధరించటం చేతులు శుభ్రంగా ఉంచుకొంటే కోవిడ్ నుంచి తపించుకోవచ్చని మనకు తెలిసిందే. కానీ శాస్త్రవేత్తలు కోవిడ్ నుంచి సంపూర్ణ రక్షణ కావాలంటే డిప్రెషన్,ఎడి హెచ్ డి,బైపోలార్  డిజార్డర్ వంటి మానసిక రుగ్మతులు కలిగిన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నరు.వారిలో స్కిజో ఫెనియా హైపర్ యాక్టివిటీ డిజార్డర్. మేజర్ డిప్రెసిక్ డిజార్డర్ల కలిగిన వాళ్లకు ప్రమాదం రెట్టింపుగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ లక్షణాలు ఉన్నవారికి కోవిడ్ టీకా అత్యవసరం అనివారు చెపుతున్నారు.

Leave a comment