జుట్టు త్వరగా ఆరేందుకు హెయిర్ డ్రయ్యర్ ఉపయోగిస్తారు కానీ ఆ వేడికి జుట్టు పాడైపోతుంది. అందుకే సహజంగా జుట్టు ఆరేందుకు మెత్తని పోగులు ఉండే తువ్వాలు తో తుడుచుకోవాలి ఎక్కువ సమయం జుట్టుకు టవల్ చుట్టి వదిలేస్తే దాన్ని తీసేప్పుడు జుట్టు రాలిపోతుంది వేడి నీళ్లతో స్నానం చేస్తే జుట్టు కుదుళ్ళు తెరుచుకుంటాయి అందుకే చివర్లో చల్ల నీళ్లు జుట్టు పైన పోసుకోవాలి కుదుళ్ళు మూతపడి కురులు ఆరోగ్యంగా ఉంటాయి. తలస్నానం చేశాక మైక్రో ఫైబర్ టవల్ వాడి జుట్టు తుడుచుకొంటే తొందరగా ఆరిపోయి జుట్టు ఊడకుండా ఉంటుంది.

Leave a comment