ఈ సంవత్సరం అంతర్జాతీయ క్రికెట్లో 10000 పరుగుల మైలురాయిని దాటి తన ఘనత చాటింది మిథాలీ రాజ్. దేశంలో మహిళల క్రికెట్ కు అంతగా గుర్తింపు లేని రోజుల్లో క్రికెట్ స్టేడియం లోకి అడుగుపెట్టిన మిథాలీ రాజ్ రెండు దశాబ్దాలకు పైన పోటీల్లో కొనసాగుతూ దానికి ఆదరణ పెంచటంలో తన వంతు పాత్ర పోషించింది. తాజాగా అన్ని ఫార్మల్ లతో కలిపి పది వేల అడుగులు పూర్తి చేసిన ఘనత సాధించిన తొలి భారతీయ క్రికెటర్ గా నిలబడింది మిథాలీ రాజ్.

Leave a comment