ఎప్పుడైనా డల్ గా నిరుత్సాహంగా వుంటే సోయా పాలు లేదా సోయా బీన్ కుకీలు మంచి మూడ్ లిఫ్టర్స్ గా ఉపయోగ పడతారు. వీటిలో వుండే కాల్షియం, విటమిన్ బిలు ఉపయోగ పడతాయి. శక్తి స్ధాయిలకు మంచి మూడ్ ఇచ్చేందుకు ఉపయోగ పడతాయి. పూర్తి ధ్యానులు ముదురాకు పచ్చ కూరగాయలు కుడా సెరటోనిన్ అందిస్తాయి. ఇవి మూడ్ మార్చేసి యాంగ్జయిటీ స్ట్రెస్ స్ధాయిల్ని తగ్గిస్తాయి. ఆహారం మెదడు లోని కెమికల్ బయో కెమికల్ మర్పుల్ని ప్రభావితం చేస్తుంది. ఫలితంగా మూడ్ ప్రవర్తన రెండు మారిపోతాయి. దీన్ని బట్టి చుస్తే ప్రవర్తన మనం తినే ఆహారం పైన ఆధారపడి వుంటుందని తేలుతుంది.

Leave a comment