కెరీయర్ పరంగా దుసుకుపోయే అమ్మాయిల సంఖ్య ఎక్కువగానే ఉంది అంటున్నాయి అధ్యాయనాలు. చాలా స్మార్ట్ గా ,తెలివిగా ఒక ఆఫీస్ కు బాస్ గా ముందుకు నడిపించడంలో అమ్మాయిలే ముందు ఉన్నారని ఒక నిరూపించబడిన సత్యం. ఈ మాటల్ని తన చేతుల్లో ఆచరించినట్లు ఉంటుంది.మహనటిలో నటించిన కీర్తీ సురేష్. నేర్చుకోవలనే కొరిక ఉండాలే కానీ ప్రతి ఒక్కరిలోను గురువును చూడగలరు అంటుంది కీర్తి. సెట్ లో వందమంది గురువులుంటారు.ఒక షూటింగ్ కు కావల్సిన టెక్నికల్ విషయాల్లో ఎంతో మంది నిపుణులు వాళ్ళ పనిలో చాకచక్యం,వేగం,నైపుణ్యం ఇవన్ని నన్ను ఆకర్షితాయి. కొందరిని చూస్తూ ఏ పని ఏలా చేయాలో ఏర్చుకొంటా. నేనిలాగే ఎన్నో విషయాలు నా నటనలో లైఫ్ లో ఆచరణలో పెట్టాను. నా పాఠశాల నా చుట్టూనే ఉంది అంది కీర్తీ సురేష్. ఇంత తెలివైంది కనుకే కేరీర్లో అగ్ర భాగంలో ఉంది సురేష్.