ఎప్పటికీ హీరోయిన్ గానే కొనసాగటం సినిమా రంగంలో కుదరదు. హీరోలకు ఉండే ఈ అవకాశం హీరోయిన్స్ కు లేనట్లే. అందుకే ఈ విషయం అర్ధం చేసుకొన్నరో ఏమో చాలా మంది తారలు ముందే కొన్నీ వ్యాపారాల్లోకి వస్తూ ఉంటారు. అదీ తమకు గ్లామర్ కీర్తి ఇచ్చిన సినిమా రంగం చుట్టునా వ్యాపార సామ్రాజ్యాన్నీ సృష్టిస్తూ ఉంటాయి. నేను నిర్మాణ సంస్థ ని ప్రారంభిస్తానని ఎప్పటి నుంచో చెబుతూ వస్తుంది దీపికా పదుకొనే .నిర్మాణ సంస్థ మొదలుపెడితే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. నేను నటించే సిసిమాల్లో నావిజన్ ఉండదు. అదే నేను తీసే సినిమాల్లో నాదృస్టిని పక్కగా చూపెట్టవచ్చు అందుకే పూర్తి ప్రణాళికతో సినిమా నిర్మాతగా మారుతున్నాను అంటుంది దీపికా పదుకొనే.

Leave a comment