Categories
ఇష్టమైన క్లాత్ పైన నచ్చిన రంగుల్లో మెచ్చిన ప్రింట్ వేయించుకొని డ్రెస్ కుట్టించుకోవాలనుకొంటే వెంటనే ఫ్యాబ్ క్యూరటే (Fabcurrate) యాప్ ఓపెన్ చేయాలి గుజరాతీ లోని సూరత్ కు చెందిన ఒక దుస్తుల సంస్థ ఏర్పాటు చేసిన ఈ యాప్ లో ఏ రంగు వస్త్రం కావాలో ఎంచుకొని వందలాది డిజైన్ లతో ప్రింట్స్ ఎంచుకొని ఆర్డర్ ఇస్తే ఆలా రెడీ చేసి ఇస్తారు. ఎలాంటి వస్త్రశ్రేణి అయిన ఎంచుకోవచ్చు మీటర్ కు 250 నుంచి 1700 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు.