సెక్యులరెంట్ జాతులకు చెందిన లేవనో క్లాక్, మెక్సికన్ రోజ్, సన్ రోజ్, రాక్ రోజ్ మొదలైనవి నాచు మొక్కలకు చక్కని రంగురంగుల చిట్టి గులాబీ పూలు పూస్తాయి. ఒకే కుండీలో రెండు మూడు రకాలు సన్నని ఆకులు గల ఈ మొక్కలను పెంచితే రంగురంగుల పూలు పూస్తాయి కొందరు బోన్సాయ్ గా పెంచి భిన్నమైన ఆకారాల్లో కి మలుస్తారు వీటిని నాస్ట్రిర్జియం జినియా ముక్కలతో కలిపి పెంచుతారు ఎక్కువగా నీళ్లు కూడా అవసరం లేదు ఎంత బాగా ఎండ ఉంటే అంత చక్కగా గులాబీలు పూస్తాయి. నాచు మొక్కల్లా నేల బారుగా కూడా పెరుగుతాయి.

Leave a comment