Categories
Soyagam

నాణ్యమైన బ్రష్ లే వాడటం ఉత్తమం.

ఎండల్లో కళ్ళకు సంబందించి జాగ్రత్తలు తీసుకోక పొతే కంటి సమస్యలు వస్తాయి. ఎండ ప్రభావానికి కళ్ళు పొడిబారడం, కళ్ళల్లో మంట వంటి సమస్యలు వస్తున్నాయి. నాణ్యమైన కళ్ళజోళ్ళు వాడాలి. కాంటాక్ట్ లెన్స్ వాడేవారు వాటిని పరిశుబ్రంగా వుంచుకోవాలి. నిర్ణీత కాలం కాగానే వాటిని తీసేసి కొత్తవి వేసుకోవాలి. కళ్ళలో మంట, దురద వస్తే దాన్ని అదే పనిగా నలుప కుండా వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. కంటికి ఉపయోగ పడే అలంకరణ సామాగ్రి జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. ఎలాంటిదయినా సరే పరిమితంగా వాడటం మంచిది. గడువు తీరితే పారేయవలసిందే. నాణ్యమైన మేకప్ బ్రష్ వాడాలి. చేతిలో ఎలాంటి ఉత్పత్తిని తాకకూడదు. కంప్యుటర్ ముందు కూర్చునే వళ్ళ కళ్ళు పోదిబరితే డాక్టర్ సలహాపైన డ్రాప్స్ వాడాలి చల్లని నీటితో మొహం కళ్ళు కడుక్కుంటూ వుండాలి.

Leave a comment