నిహారిక, నాగబాబు తండ్రి కూతుళ్ళు నటించిన వెబ్ సిరీస్ నాన్న కూచి అందరి మన్ననలు అందుకుంటుంది. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మొదటి హీరోయిన్ నీహారికా. ఈ వెబ్ సిరీస్ కు నిహారిక తన సొంత ప్రొడక్షన్ హౌస్ పై నిర్మించింది. కథ డిఫరెంట్ గా ఉందని తండ్రీ కూతుళ్ళ ప్రేమాభిమానాలు బాగా స్క్రీన్ పై చూపించ గలిగారని ప్రేక్షకులు మెచ్చుకున్నారు.

Leave a comment