మనల్ని మనం ప్రేమించుకోవాలి. మనం మనకి ఇచ్చుకునే గిఫ్ట్ ఇదే అంటుంది కాజల్ అగర్వాల్. ఈ సినిమా ప్రపంచం నాకెన్నో నేర్పింది. పదేళ్ళ కెరీర్ లో నేను ఎంతో పొందాను, ఎన్నో మిస్ అయ్యాను కూడా, ముఖ్యంగా ప్రైవసీ పోతుంది అదే సమయంలో హీరోయిన్ గా పేరు వచ్చింది. స్టార్ ని అన్నది ప్రపంచం అందుకు ఎంతో సంతోషం. కోరిక నెరవేరింది కాని స్వేచ్చ పోయింది, పబ్లిక్ ఫిగర్ వి అవుతున్నావంటే ప్రైవేట్ లైఫ్ పొగొట్టుకోవాలి. కాని అన్ని కావలంటే దొరకవు, కొన్ని సంతోషాలు, కొన్ని నిరాశలు ఇదే జీవితం అంటుంది కాజల్ అగర్వాల్.

Leave a comment