Categories
నన్ను నేను ప్రేమించు కో లేకపోతే ఇతరులు ఎందుకు ఇష్టపడాలి. అందుకే నేనే మనసు మార్చుకున్నాను నాకు వచ్చిన జబ్బు పాలి సిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ దాని వల్ల టెసోస్టిరాన్ స్థాయి లు పెరిగి మొహం పైన అవాంఛిత రోమాలు వస్తాయి. ఇందుకే కదా నన్ను ‘గే’ అని భూతం అని హేళనలు చేసేది. ఇక అప్పుడు మొదలుపెట్టాను మాట్లాడటం నాలాంటి వాళ్లకు ప్రోత్సాహం ఇచ్చే మోటివేషనల్ స్పీకర్ గా మారాను అంటోంది హర్నామ్ కౌర్ ఈమె యాంటీ బుల్లీయింగ్ యాక్టివిస్ట్ మోడల్ టెడెక్స్ మోటివేషనల్ స్పీకర్ కూడా. గిన్నిస్ బుక్ లో హర్నామ్ కౌర్ పేరు చోటు చేసుకుంది. ఈ మెనూ ఇన్ స్టా లో లక్షన్నర మంది అనుసరిస్తున్నారు. ఈమెను పంజాబ్ కానీ ఇంగ్లాండ్ లో స్థిరపడ్డారు.