Categories
శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతహే!
తమిళనాడులోని తిలతర్పణపురి గ్రామంలో ఉన్న శ్రీ స్వర్ణవల్లి సమేతుడై శ్రీ ముక్తీశ్వరుని క్షేత్రం దర్శించి మన పితృదేవతలకు తర్పణాలు వదలండి.
శ్రీ రాముడు తన తండ్రి దశరథునికి ఇక్కడ ముక్తి పొందడానికి వచ్చి నదిలో స్నానం చేసి ముక్తీశ్వరుని సన్నిధిలో తర్పణాలు వదిలాడు.ఇక్కడ గణపతి దేవుని విశిష్టత చూడాలి మరి తొండంతో కాకుండా నర ముఖముతో దర్శనం ఇస్తారు.
ఈ క్షేత్రం దర్శించిన వ్యాపారం,విద్య,సంసార కలహాలు,సంతానం మొదలగు విబ్బందుల సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.
-తోలేటి వెంకట శిరీష