అనుక్షణం ఆరోగ్యాన్ని కనిపెట్టే స్మార్ట్ నెక్లెస్ కనిపెట్టారు అమెరికాలోని ఒహియో స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చూసేందుకు సాదాసీదా గా కనిపించే ఈ నెక్లెస్ చెమట లోని సోడియం పొటాషియం హైడ్రోజన్  ఆయాన్ల పరిమాణాన్ని 98.9 శాతం ఖచ్చితంగా కనిపెడుతుంది. చెమటతో గ్లూకోజ్ స్థాయిల్లో వచ్చే మార్పులను గుర్తించగలుగుతుంది. డయాబెటిస్ రోగులకు ఇది అద్భుతంగా పనిచేస్తుందని దీనిద్వారా చక్కెర స్థాయిలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు అని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.

Leave a comment