నేను చాలా లక్కీ అంటుంది తమన్నా, నేను అన్ని రకాల పాత్రలు చేశాను కమర్షియల్,రియలిస్టిక్,అప్రోచ్ ఉన్న ఏ పాత్ర అయినా అభిమానుల కోసం చేశాను. పాత్ర ఏదైన అభిమానుల కోసం సంపూర్ణ ప్రయత్నం చేస్తా. ప్రయత్నం మాత్రం నాది. ఫలితం మాత్రం ప్రేక్షకులే నిర్ణయించాలి. కాని నేను ఏ జోనర్ లో నటించిన యాక్సెప్ట్ చేస్తారు ప్రేక్షకులు.నేను కమర్షీయల్ ఆర్ట్ సినిమా అని విభజించి ఆర్టిస్ట్ గా పర్ ఫెక్ట్ గా నా శక్తి అంతా పెడతా అంటుంది.2019లో అప్పుడే మూడు హిట్లు ఆరు సినిమాలు బిజీగా ఉన్నా అంటుంది తమన్నా.