టెక్ అన్ కార్క్ డ్ కంపెనీ సి.ఇ.ఓ మీనాక్షి వశిష్ట్. సాఫ్ట్ వేర్ రంగం నుంచి ఇంకొక కొత్త ప్రయాణం చేయాలనుకుంది. నగరాలు, పట్టణాలు తిరిగాక ఎలక్ట్రిసిటీ యుటిలిటీస్ రంగంలో పని చేసేందుకు ఎంతో అవకాశం ఉందని తేల్చుకొంది. పవర్ ప్రాజెక్ట్ లలో తయారవుతున్న విద్యుత్ ఎంతో దుర్వినియోగానికి గురవుతోందని గ్రామాలకు విద్యుత్ అందకుండా పోతోంది అని అర్థం చేసుకుంది. ఏవన్ లాట్ అనే పరికరం తన సహోద్యోగుల తో కలసి తయారు చేసింది.స్టెబిలైజర్ వంటిది ఈ పరికరం ద్వారా పవర్ గ్రిడ్ నుంచి విడుదలయ్యే విద్యుత్ ప్రసారంలో లీకేజ్, మాల్ ఫంక్షన్, ఫిల్ ఫరేజ్ లను అరికట్టవచ్చు. తమిళనాడుకు చెందిన మీనాక్షి ఇప్పటికే ఎలక్ట్రికల్ మార్కెట్ లో ఉన్నా కంపెనీలకు ధీటుగా తాను స్థాపించుకొన్న టెక్ అన్ కార్క్ డ్ కంపెనీ ముందుకు తీసుకుపోతుంది.

Leave a comment